Home
Mumbai Indians
Mumbai Indians News
-
LSG vs MI: లక్నో vs ముంబై.. ఎవరిది పైచేయి? గణాంకాలు ఎం చెబుతున్నాయంటే?
LSG vs MI: లక్నోలోని ఎకానా స్టేడియంలో నేడు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో లక్నో, ముంబై జట్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండూ ఒకే ఒక్క విజయం సాధించాయి. ఈరోజు రెండు జట్లు ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని సాధించాలని కోరుకుంటున్నాయి. ఇక ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య హెడ్-టు-హెడ్ గణాంకాలను చూసినట్లైతే..… -
Rohith Sharma: రోహిత్ మాట్లాడింది వారి గురించేనా? చిట్ చాట్ వీడియో వైరల్
Rohith Sharma: రోహిత్ శర్మ.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన హిట్‌మ్యాన్ తన అద్భుత బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అనేక రికార్డులను సృష్టించాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీల వ్యక్తిగా ఇంకా అనేక రకాల రికార్డులను కైవసం చేసుకొని తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్… -
Nita Ambani-Rohit Sharma: అంతా ఓకేనా.. రోహిత్, నీతా అంబానీ సీరియస్ మీటింగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ముంబై.. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి విజయంను ఖాతాలో వేసుకుంది. టీమ్ విజయం సాధించినా.. అభిమానులను మాత్రం ఓ విషయం ఆందోళన కలిగిస్తోంది. అది మరేదో కాదు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్. ఐపీఎల్ 2025లో ఆడిన మూడు మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. ఫాన్స్ మాత్రమే… -
Rohit Sharma: రోహిత్ కాబట్టే ఇంకా టీంలో ఉన్నాడు.. హిట్‌మ్యాన్‌పై మాజీ కెప్టెన్ విమర్శలు!
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై ఆడిన మూడు మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న రోహిత్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రోహిత్ ఫామ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. రోహిత్ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడని, ఈ స్థానంలో మరో ఆటగాడు… -
Suryakumar Yadav: టీ20 క్రికెట్లో సూర్యకుమార్ చరిత్ర.. మొదటి ఆటగాడిగా అరుదైన రికార్డు!
టీ20 క్రికెట్లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 8 వేల పరుగుల మార్కును అందుకున్న ఐదవ భారత ఆటగాడిగా సూరీడు నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ 9 బంతుల్లో 27 పరుగులు చేయడంతో ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనాలు సూర్య కంటే ముందున్నారు. సూర్యకుమార్… -
Rohit Sharma: ముంబైకి తలనొప్పిగా రోహిత్ శర్మ.. 2020 నుంచి ఒక్కసారి మాత్రమే!
ఇటీవలి కాలంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పెద్దగా ఫామ్‌లో లేడు. టీమిండియా తరఫున అయినా, ఐపీఎల్లో అయినా అడపాదడపా ఇన్నింగ్స్ తప్పితే.. నిలకడగా రాణించిన దాఖలు లేవు. ఐపీఎల్ 2025లోనూ హిట్‌మ్యాన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో 21 పరుగులు మాత్రమే చేశాడు. గుజరాత్‌పై 8, చెన్నైపై 0, కోల్‌కతాపై 13 రన్స్ చేశాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఫాస్ట్ బౌలర్‌కు వికెట్స్ ఇవ్వడం విశేషం. గత… -
Ashwani Kumar: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన అశ్వని కుమార్.. తొలి మ్యాచ్‌లోనే..!
ముంబై ఇండియన్స్ యువ బౌలర్ అశ్వని కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన అశ్వని కుమార్ 4 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లలో 4 వికెట్స్ తీసి 24 రన్స్ ఇచ్చాడు. అజింక్యా రహానే, రింకూ సింగ్,… -
IPL 2025: ఐపీఎల్లో రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ మరో రికార్డు నెలకొల్పింది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది. వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఇప్పటివరకు ముంబై 10 విజయాలు నమోదు చేసింది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతాపై విజయం సాధించడంతో ముంబై ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానంలో కోల్‌కతా నైట్… -
MI vs KKR: బోణి కొట్టిన ముంబై ఇండియన్స్.. 8 వికెట్లతో భారీ విజయం.
MI vs KKR: ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో బోణి కొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేపట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 16.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై ఇండియన్స్ బౌలర్ అశ్విని కుమార్ 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ తక్కువ… -
MI vs KKR: హోమ్ గ్రౌండ్ లో రెచ్చిపోయిన ముంబై బౌలర్లు.. కేకేఆర్ 116 ఆలౌట్
MI vs KKR: ఐపీఎల్లో పలు అద్భుతాలు సృష్టించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నేడు ముంబై వేదికగా నిరాశపరిచింది. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. ఇక మ్యాచ్ మొదటి ఓవర్ నుండే వికెట్లు కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ చివరకు 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటై అభిమానులను నిరాశపరిచింది. ఇక కేకేఆర్ బ్యాటింగ్‌లో తొలి నుంచే కష్టాలు…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!