SRH vs MI: నేడు ముంబైతో సన్రైజర్స్ ఢీ.. 300 స్కోర్పై కన్నేసిన ఎస్ఆర్హెచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL-2024: ఐపీఎల్ లో ఇవాళ ( సోమవారం ) ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడబోతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది. అయితే, ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న హైదరాబాద్ టీమ్ 300 పరుగుల స్కోర్ పై కన్నేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసిన్, నితీశ్ కుమార్ రెడ్డి, భీకర ఫామ్ లో ఉండటంతో ఎస్ఆర్హెచ్ కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మరోవైపు, వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ డీలా పడింది. 11 మ్యాచ్ ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
Read Also: Geethanjali Malli Vachindi : ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- 12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
అలాగే, ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్ లలో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదవ ర్యాంక్ లో కొనసాగుతుంది. కాగా, ముంబై ఇండియన్స్ జట్టులో బ్యాటింగ్ లో నిలకడ కనిపించడం లేదు. సూర్యకుమార్ కేకేఆర్ పై అర్ధ సెంచరీ తర్వాత మళ్లీ పెద్దగా రాణించలేదు. ఎంఐ క్యాప్టెన్ హార్థిక్ పాండ్యా అటు బౌలింగ్ లో ఇటు బ్యాంటింగ్ లో వరుసగా విఫలమవుతున్నాడు.. దీంతో విమర్శకుల నోటికి పని చెబుతున్నారు. అయితే, జట్టులో కేవలం రోహిత్ శర్మ, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, టీమ్ డెవిడ్ ఇలా దూకుడైన బ్యాటింగ్ తో రాణించడంలో జట్టు భారీ స్కోర్ చేస్తుంది. కానీ, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం అని క్రీడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
Read Also: Gun Fire : కాలిఫోర్నియాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్ బెర్త్‌ల కోసం అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లకు ప్లేఆఫ్ ఆశలు పూర్తిగా కొల్పోయే పరిస్థితికి చేరుకున్నాయి. ఎక్కువ ఓటములు చెంది పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్లకు ప్లేఆఫ్ లో చోటు దక్కే ఛాన్స్ దాదాపుగా లేనట్లే అనుకోవాలి. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ లాంటి టీమ్స్ ఉన్నాయి. ఇవి ఎంత పోరాడినా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఈ జట్లు ప్లే ఆఫ్ ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని చెప్పుకోవాలి.
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!