Home
Mumbai Crime
Mumbai Crime News
-
Thane: డబ్బు మదంతో ప్రియురాలిపైకి ఎక్కించిన కారు.. పరిస్థితి విషమం
Thane: మనిషికి ఎప్పుడైతే డబ్బు, అధికారం అనే మత్తు ఆవహిస్తుందో.. అప్పుడు తనలోని జంతువు మేల్కొంటుంది. దీనికి సజీవ ఉదాహరణ మహారాష్ట్రలోని థానేలో కనిపించింది. -
Mumbai Crime: బాలికపై అత్యాచారం చేశాడు.. రూ.10నోట్ ఇచ్చి నోరు మూయించాడు
Mumbai Crime: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న నేర సంఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. -
Mumbai: అశ్లీల వీడియో తీసి.. రూ.100స్టాంప్ పేపర్‌తో మతం మార్చాడు
Mumbai: ముంబైకి ఆనుకుని ఉన్న మీరా రోడ్ ప్రాంతంలో మతమార్పిడి, లవ్ జిహాద్‌కు సంబంధించిన సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ బాలిక అశ్లీల వీడియో తీసి బలవంతంగా పెళ్లి చేసి.. 100 రూపాయల స్టాంప్ పేపర్‌పై హిందూ బాలికను ముస్లింగా మార్చారు. -
Honey Trap: హోటళ్లో ఎంజాయ్ చేసేందుకు వచ్చింది.. కోడి రక్తంతోని కోట్లు డిమాండ్ చేసింది
Honey Trap: ప్రస్తుతం హనీట్రాప్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. అందమైన మహిళల ద్వారా శత్రు దేశాలు ఇలాంటి హనీ ట్రాప్లను ఏర్పాటు చేసేవి. కొల్హాపూర్‌లో ఓ వ్యాపారిపై ఓ మహిళ వేసిన హనీ ట్రాప్ సంచలనం సృష్టించింది. -
Mumbai: కదులుతున్న ఆటోలో ప్రియురాలి గొంతు కోసి పారిపోయిన ప్రియుడు
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. ఆటోలో ఓ యువతి హత్యకు గురైంది. ముంబైలోని సకినాకా ప్రాంతంలో కదులుతున్న ఆటోలో ప్రియురాలిని ఆమె ప్రియుడు కత్తితో మెడ కోసేశాడు. -
Mira Road : సరస్వతి హత్య కేసులో సంచలన విషయాలు.. మనోజ్‌కు ఎయిడ్స్
Mira Road : మీరారోడ్‌లో జరిగిన సరస్వతి వైద్య హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరస్వతి హత్యకు గురైన భవనంలోని ఏడో అంతస్తులో 35 శరీర భాగాలు లభ్యమయ్యాయి. -
Mira Road Case: మృతదేహాలను ఎలా పారవేయాలో గూగుల్‌లో సెర్చ్ చేసి నరికి పారేశా
Mira Road Case: మీరారోడ్డులోని భవనంలో నివసించే సరస్వతి వైద్య దారుణ హత్యకు గురికావడం అందరినీ కలిచివేసింది. ఈ హత్యకేసులో రోజుకో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
Mumbai: ముక్కలుగా నరికి కాళ్లు మాత్రం వదిలేశాడు.. మిగతా భాగాలు ఎక్కడ?
Mumbai: ముంబైకి ఆనుకుని ఉన్న మీరారోడ్‌లోని నయానగర్ ప్రాంతంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో లివింగ్ రిలేషన్ షిప్ లో జీవిస్తున్న ఓ వ్యక్తి తన మహిళా భాగస్వామిని హత్య చేయడమే కాకుండా పలు ముక్కలుగా నరికేశాడు.
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!