How Many Bank Accounts Should One Man Have: ప్రస్తుత రోజుల్లో ‘బ్యాంకు అకౌంట్’ ప్రతి ఒక్కరికి అవసరం అయింది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం మారినప్పుడు, వేరువేరు ప్రాంతంలో ఉండాల్సి వచ్చినప్పుడు, వ్యాపారం కోసం లాంటి సందర్భాలలో కొత్తగా బ్యాంకు ఖాతాలు తీయాల్సి వస్తుంది. అప్పుడు ఓ వ్యక్తికి ఒకటికి మించి ఎక్కువ అకౌంట్లు ఉంటాయి. అయితే ఇలా బ్యాంకు అకౌంట్స్ తీయాల్సి…