Multi Level Parking : హైదరాబాద్ వాసులను ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న వాహనాల పార్కింగ్ సమస్యకు త్వరలోనే పరిష్కారం రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నాంపల్లి హృదయభాగంలో అత్యాధునిక మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఈ సౌకర్యం ప్రారంభమైతే నగర కేంద్ర ప్రాంతంలో పార్కింగ్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పడనుంది. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కాంప్లెక్స్ దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్…
Multi Level Parking : హైదరాబాద్ లో పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్ద 400 గజాలలో మల్టీ లెవల్ పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. దీంట్లో ఒకేసారి 72కార్లను పార్కింగ్ చేయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. పార్క్ లోకి వచ్చే వాకర్స్ కార్లను పార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే దీన్ని తీసుకొచ్చామన్నారు. Read Also…