Mukhtar Ansari : ముఖ్తార్ అన్సారీ మరణం తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా ప్రస్తుతం పటిష్టంగా మారింది. ఘాజీపూర్‌లోని మహ్మదాబాద్ యూసుఫ్‌పూర్ పట్టణంలోని ప్రతి సందులో పోలీసులను మోహరించారు.
Mukhtar Ansari : బండా జైలులో ఉన్న మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ (63) మృతి చెందాడు. జైలులో గుండెపోటు రావడంతో ముఖ్తార్‌ను మెడికల్ కాలేజీలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో మొదట ఐసియులో చేర్చారు.