మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్.. ఆ మాస్‌కు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలే అని “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) నిరూపిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. చిరంజీవి తన వింటేజ్ గ్రేస్‌తో వెండితెరపై మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, అనిల్ రావిపూడి రాసిన వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. నయనతార నటన…