హీరో కుషాల్ జాన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న చిత్రం ‘మిస్ ఇళయా’ (Ms. ILAYAA) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రొడ్యూసర్ మట్టా శ్రీనివాస్ మరియూ సహ నిర్మాత చాహితీ ప్రియా సమర్పణలో,కాస్మిక్ పవర్ ప్రొడక్షన్ బ్యానర్ లో వేముల జి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం, కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో హీరో కుషాల్ జాన్ మాట్లాడుతూ, “ఈ సినిమా కథ వినగానే చాలా ఆసక్తిగా…