Mrunal Thakur on Telugu Language: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. సీతారామం సమయంలో తెలుగు రాకపోవడం వల్ల తాను రోజూ ఏడ్చానని తెలిపారు. తెలుగులో ఉన్న డైలాగును ఇంగ్లిష్‌లో రాసుకొని రాత్రంతా ప్రాక్టీస్ చేశానని చెప్పారు. హిందీ, మరాఠీల్లో కంటే తెలుగులో డైలాగ్స్ చెప్పడం చాలా కష్టంగా అనిపించిందని.. ఇక తెలుగు సినిమాల్లో నటించొద్దని తాను అనుకున్నానని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. సీతారామం అనంతరం ‘హాయ్ నాన్న’తో మంచి హిట్ అందుకున్న…