సీరియల్ హీరోగా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన సోహైల్.. ఇప్పుడు సినిమా హీరో గా ఆకట్టుకుంటున్నాడు.బిగ్బాస్ రియాల్టీ షో తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు సోహైల్.ఇటీవల సోహైల్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో సరికొత్త కథల తో ప్రేక్షకులని మెప్పించాలనే ఉద్దేశంతో హీరో సోహైల్ విభిన్న కథలను సెలెక్ట్ చేసుకునే పని లో వున్నాడు. దానిలో భాగంగా ఇటీవల…
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సోహెల్, రూపా కొడవాయుర్ జంటగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.. సరికొత్త కథతో మేల్ ప్రెగ్నెన్సీ అనే న్యూ కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాను రూపొందించారు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. నైజాం…
Ulta Palta Song Launched from Mr. Pregnant Movie: సయ్యద్ సొహైల్ రియాన్, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న రిలీజ్ కు సిద్ధం అయిపోయింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల కాబోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ పై దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఉల్టా పల్టా అనే…
Mythri Movie Distributors acquired the Mr Pregnant Nizam theatrical rights: సయ్యద్ సొహైల్ రియాన్, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల అవుతొంది. ఈ…
Mr Pregnant Trailer Launched by Nagarjunga: ‘బిగ్ బాస్’ ఫేమ్ హీరో సయ్యద్ సొహైల్ రియాన్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సోహైల్ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’లో రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సరికొత్త కాన్సెప్ట్ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు…
Bigg Boss Sohel:సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై, చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Mr Pregnant seals its release date: ‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ వరుస సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆయన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఇక సోహైల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. సరికొత్త…
బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ హీరోగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రం తెరకెక్కుతోంది.. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే వినూత్నమైన కథతో వస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ను తాజాగా హీరో నాని విడుదల చేశారు.. ‘ఈ టైమ్ లో ఫైట్ ఏంట్రా..? కడుపుతో వున్నానని చెప్పుతున్నానుగా..’ అంటూ సోహెల్ చెప్పే డైలాగ్స్ మరింత ఆసక్తికరంగా వున్నాయి. ఈ చిత్రంతో వింజనపాటి శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతుండగా.. మైక్ టీవీ పతాకంపై…