Mr Pregnant: పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సోహెల్, రూపా కొడవాయుర్ జంటగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.. సరికొత్త కథతో మేల్ ప్రెగ్నెన్సీ అనే న్యూ కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాను రూపొందించారు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ రిలీజైంది.
మేల్ ప్రెగ్నెన్సీ అనే యూనిక్ కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా చూసేందుకు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మూవీ రిలీజైన శుక్రవారం నుంచి డే బై డే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఎమోషన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఈ సినిమా కొత్త తరహా మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. మల్టీప్లెక్స్ లతో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ఈ సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ ను మహిళా ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. చాలా చోట్ల సన్నివేశాలు తమను కదిలించేలా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఫ్రైడే నుంచి స్ట్రాంగ్ గా ప్రారంభమైన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ బాక్సాఫీస్ జర్నీ ఈ వీకెండ్ కు మరింత ఊపందుకునేలా కనిపిస్తోంది. ఇక స్టార్స్ సినిమాలేవీ ఈవారం రిలీజ్ కాకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఒక కొత్త తరహా మూవీ చూడాలనుకునే మూవీ లవర్స్, ప్రేక్షకులకు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మంచి ఆప్షన్ అనుకోవచ్చు.. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి..
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!