Mr Bachhan: మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కలిసి మిస్టర్ బచ్చన్‌తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో పాటు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా మొదటి డైలాగ్ నుంచే ఆకట్టుకునేలా కట్ చేశారు మేకర్స్. “సరిహద్దు కాపాడేవాడే…