తెలుగులో పలు చిత్రాలలో నాయికగా నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నుండి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపికయ్యారు. అమరావతి ఎస్.సి. రిజర్వ్డ్ పార్లమెంట్ సీటు. నవనీత్ కౌర్ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఆ సీటు నుండి పోటీ చేసి గెలిచారంటూ, ఆ నియోజవర్గం నుండి ఓడిపోయిన శివసేన అభ్�