ప్రతి నెల ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి.. ఈ వారం కూడా సినిమాల సందడి ఎక్కువగానే ఉంది.. ఈ వారంలో థియేటర్లలో సస్పెన్స్ మూవీస్ ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం.. ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు..బ్యాక్ టు హోమ్ గ్రౌండ్ అన్నట్టు అల్లరోడు ఈజ్ బ్యాక్ విత్ కామెడీ అన్నమాట.…