Movies In March 2025: మార్చి నెలలో వేసవి హంగులతో థియేటర్లు సందడి కానున్నాయి. అగ్ర హీరోల సినిమాలతో పాటు.. మరికొన్ని చైనా సినిమాలు.. అనేక అనువాద చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో సినిమాలు రాబోతున్నాయి. మరి, ఈ మార్చిలో విడుదల కానున్న చిత్రాలు ఏవో ఓసారి చూద్దాం పదండి. Read Also: Dilruba: “దిల్ రూబా” సినిమా నుంచి ‘కన్నా నీ..’ లిరికల్ సాంగ్ విడుదల…