Pushpa 2: పుష్ప 2 షూటింగ్ ఇంకా పూర్తి కాలేదా?..ఇంకెప్పుడు సుక్కు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ టాక్ ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ ర్యాంపేజ్‌ను మరోసారి థియేటర్లో చూసేందుకు ఫ్యాన్స్ అయితే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15 న విడుదల కాబోతుంది.. అయితే మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదనే టాక్ వినిపిస్తుంది..
ఇప్పటికి ప్రమోషన్స్ పూర్తి కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం అభిమానులను కాస్త టెన్షన్ పెడుతుంది. ఇలాంటి వేళ పుష్ప 2 షూటింగ్ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 2లో ఫహాద్ పాత్ర చాలా కీలకం.. అయితే ఇప్పుడు మిగిలిన షూటింగ్ లో ఎక్కువగా ఫహాద్ సీన్స్‌యే ఎక్కువ ఉన్నాయట. దీంతో తాజాగా ఫహాద్ పుష్ప 2 కోసం బల్క్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం..
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
అయితే ఈ సినిమా షూటింగ్ లో జూన్ 1 నుంచి జాయిన్ కానున్నట్లు సమాచారం.. దాదాపు రెండు వారాల పాటు ఏకధాటిగా షూటింగ్‌లో పాల్గొని తన పార్ట్‌ను కంప్లీట్ చేయబోతున్నారట.. ఈ సినిమాకు భారీ ప్రమోషన్స్ చేయబోతున్నాడు సుక్కు.. ముఖ్యంగా బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. పుష్ప 2కి భారీ ఓపెనింగ్స్ రావడం పక్కాగా కనిపిస్తోంది..
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!