Ananya Nagalla : నక్కతోక తొక్కిన అనన్య.. బాలీవుడ్ లోకి ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనన్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జూనియర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన టాలెంట్ తో హీరోయిన్ గా రానిస్తుంది.. పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడుకు హీరోయిన్ గా స్కోప్ ఉన్న సినిమాలు తన ఖాతాలో పడలేదు.. కానీ రీసెంట్ గా వచ్చిన తంత్ర సినిమా మాత్రం మంచి హిట్ ను అందించింది.. ఈ జోష్ తో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు ను అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
బాలీవుడ్ లోకి ఈ అమ్మడు ఎంట్రీ ఇవ్వడం ఏంటి అని ఆలోచిస్తున్నారుగా… అవును మీరు విన్నది నిజం.. కానీ హీరోయిన్ గా కాదు రైటర్ గా ఎంట్రీ ఇచ్చేసిందట.. ‘మల్లేశం’ సినిమా డైరెక్టర్ రాజ్ రాచకొండ తీసిన హిందీ సినిమా ‘8 ఏఎం మెట్రో’ సినిమా కథకు తన సహకారం అందించినట్లు తెలుస్తుంది.. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది.. ఆ సినిమా ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమా మొదట్లో.. అనన్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక స్లైడ్ ఉంది.. అది అనన్య షేర్ చేసింది. మొత్తానికి బాలీవుడ్ లో ఏదోక విధంగా పాగా వెయ్యబోతుందని తెలుస్తుంది..
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
మొత్తానికి అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి టాక్ ను అందుకుంది..ఇక ‘పొట్టేల్’ తో మరో సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది..
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!