Pushpa2 : అనసూయ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది.. లుక్ అదిరింది మామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా అల్లు అర్జున్ కేరీర్ లో హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీ అంచనాలను పెంచేస్తున్నారు.. మొన్న రిలీజ్ అయిన టీజర్ భారీ హైప్ ను క్రియేట్ చెయ్యగా, నిన్న రిలీజ్ అయిన సాంగ్ తో ఫ్యాన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు..
పుష్ప సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అందులో నటి అనసూయ భరద్వాజ్ కూడా ప్రత్యేక పాత్రల్లో నటిస్తుంది.. ఈరోజు అనసూయ బర్త్ డే సందర్బంగా పుష్ప 2 సినిమా నుంచి లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ లో అనసూయ పక్కన మందు బాటిల్ పెట్టుకొని, మాస్ లుక్ కనిపిస్తుంది.. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..
Also Read
ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాను ఆగస్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్, అనసూయ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు..హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది.. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!