Home
Movie Updates
Movie Updates News
-
Sharwanand : సైలెంట్‌గా శర్వానంద్ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా లేదు.. గత రెండేళ్లుగా ఒక్క హిట్ సినిమా కూడా లేదని తెలుస్తుంది.. ఇప్పుడు సైలెంట్ గా కొత్త సినిమా షూటింగ్ పనులను మొదలు పెట్టాడు.. 2022లో ‘ఒకే ఒక జీవితం’ మూవీ వచ్చి సూపర్ హిట్టు అందుకున్న శర్వానంద్… ఇప్పుడు ఈ సినిమాను చేస్తున్నారు.. తన పెళ్లి అవ్వడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్… -
Chiranjeevi : ‘విశ్వంభర’ షూట్ కి బ్రేక్.. భార్యతో చిరు స్పెషల్ ట్రిప్..
సినీ స్టార్స్ వాలంటైన్స్ డే సందర్బంగా తమ భార్యలకు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడమో.. లేదా సర్ ప్రైజ్ చెయ్యడమో చేస్తున్నారు.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్యతో కలిసి ఈరోజును మరింత స్పెషల్ గా జరుపుకొనేందుకు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరి ఫారిన్ ట్రిప్ కు వెళ్లాడు.. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సోషియో… -
Jai Hanuman : జై హనుమాన్ హీరోగా కెజిఎఫ్ యష్?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ సూపర్ హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది.. హనుమాన్ చిత్ర విజువల్స్ అబ్బురపరిచాయి. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ లో ఇంత క్వాలిటీ విజువల్స్ ఏమిటని జనాలు నోరెళ్లబెట్టారు.. స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమా… -
Eagle: ‘ఈగల్’ కు OTT ఇబ్బందులా? నిజమేంటంటే?
ఒక సినిమా విడుదల అవ్వడం కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.. అలాగే ఓటీటీ లో కూడా విడుదల అవ్వడం కూడా ఈ మధ్య కష్టంగా మారింది.. పెద్ద సినిమాలు సైతం ఓటిటి బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిన్న సినిమాల సంగతి అయితే చెప్పక్కర్లేదు.. ఇప్పుడు రవితేజ సినిమాకు కూడా అలాంటి కష్ఠాలు ఎదురయ్యాయి.. అయితే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండటంతో సోలో రిలీజ్ డేట్ కోసం ‘ఈగల్’ తప్పుకుంది. ఫిబ్రవరి 9 న ఈ… -
Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ లో ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా?
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు.. ఈ మధ్య ట్రిపుల్ ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ దేశవిదేశాలకు విస్తరించింది. భారీ సంఖ్యలో ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. అయితే ఎన్టీఆర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అతనికి ఇలాంటి… -
NTR: ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా?.. తాతకు తగ్గ మనువడే..
గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే… ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందాడు.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా పాన్ ఇండియా… -
Mukesh Rishi: బాలీవుడ్ లో ఛాన్స్ రావడం కష్టం.. టాలీవుడ్ విలన్ సంచలన వ్యాఖ్యలు..
అమీర్ ఖాన్-నటించిన సర్ఫరోష్లో సలీమ్ పాత్రను పోషించినందుకు బాగా ప్రసిద్ది చెందిన ముఖేష్ రిషి ఇటీవలి ఇంటర్వ్యూలో సర్ఫరోష్ విడుదలైన తర్వాత హిందీ సినిమాలో మరిన్ని అవకాశాలు ఆశిస్తున్నానని, అయితే అతని కెరీర్ సరిగ్గా ఆ విధంగా సాగలేదని పంచుకున్నారు.. బాలీవుడ్ నిర్మాతల నుండి కాల్స్ రావడానికి బదులు, దక్షిణాది చిత్ర పరిశ్రమ నుండి తనకు చాలా కాల్స్ రావడం ప్రారంభించానని, ప్రతికూల పాత్రలు పోషించడంలో పేరుగాంచిన నటులలో ఒకరిగా స్థిరపడ్డానని ముఖేష్ పంచుకున్నాడు.. సర్ఫరోష్ విడుదలయ్యాక… -
Balagam Venu : ‘బలగం’ వేణులో ఈ టాలెంట్ కూడా ఉందా?
బలగం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో కమెడియన్ వేణు డైరెక్టర్ గా సత్తా చాటాడు.. పాతికెళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన వేణు కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. ఒక్కో సినిమాతో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. అనేక సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఇటీవల దర్శకుడిగా మారి తెలంగాణ నేటివిటీతో… -
Shraddadas: బ్లాక్ శారీలో నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్దా..
శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరు.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.. ఏ సినిమ కూడా మంచి టాక్ ను అయితే ఇవ్వలేకపోయాయి.. దాంతో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. గుంటూరు టాకీస్ అనే లో బోల్డ్… -
Karthi : తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న కార్తీ..
తమిళ హీరో కార్తీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తమిళ్లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.. ఆయన సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి.. దాంతో తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీ పేరు సుపరిచితమే.. ఇటీవల వచ్చిన సినిమాలు ఓ మాదిరిగా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు.. 96వ చిత్రంగా తెరకేక్కుతున్న సినిమాలో తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. శ్రీదివ్యకు మరో లక్కీచాన్స్ తలుపు తట్టింది. శివకార్తికేయన్‌కు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!