మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో సాయి దుర్గా తేజ్ కూడా ఒకరు. చివరగా ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా. అందులో ‘విరూపాక్ష’ బాగా ఆడింది. ‘బ్రో’ అంతగా ఆడలేదు. ఇక ప్రస్తుతం రోహిత్ దర్శకత్వంలో తేజు ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికోసం ఏకంగా రూ.120 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వినికిడి. పాన్ ఇండియా సినిమా…