దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ హీరోయిన్ గా ఇదివరకు ‘జోహార్’ అనే ఒక సినిమా చేసింది.. ఇప్పుడు ఈ సినిమాలో ప్రొడ్యూసర్ శ్రీధర్ లగడపాటి కొడుకు సహిదేవ్ లగడపాటితో సినిమా చేస్తోంది. నక్కిన త్రినాధరావు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. భారీ బ్లాక్ బస్టర్ ధమాకా తర్వాత త్రినాథరావు నక్కిన తన నిర్మాణ పనుల్లో బిజీ అయిపోయాడు. తన బ్యానర్ నక్కిన నేరేటివ్స్ ప్రొడక్షన్ నెం 2ని ప్రకటించాడు. దానికి అతను…