Home
Movie Promotions
Movie Promotions News
-
Sumanth: ‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..’ అంత మాట అనేశాడేంటి?
Sumanth: హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా “న్యూటన్స్ థర్డ్ లా” (Newton’s 3rd Law). ఈ చిత్రం రేపు (జులై 31న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో హీరో సుమంత్ తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలని ఎన్నాళ్లుగానో కోరుకుంటున్నానని, ముఖ్యంగా ఓ బలమైన విలన్ పాత్ర చేయాలన్న కోరిక ఇప్పటికీ… -
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ‘చెన్నై లవ్ స్టోరీ’లో ఓ ప్రత్యేకమైన లైఫ్ ఉందని కిరణ్ అన్నారు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండె నిండిపోయిన అనుభూతితో వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కనెక్ట్… -
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
Kiran Abbavaram : టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జూలై 24న విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ఆలోచనలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరోగా ఇండస్ట్రీలో, జనాల్లో మంచి గుర్తింపు వచ్చినా తనలో ఎలాంటి మార్పు రాలేదని కిరణ్ తెలిపారు. “నాకు హీరో అనే ఇమేజ్‌తో… -
Kajal Aggarwal : సమంత, రకుల్‌కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
మనం రోజుకు మూడు పూటలా ఎంతో ఇష్టంగా తినే ఆహారం అసలు సురక్షితమేనా? పచ్చటి పంటల వెనుక దాగున్న కెమికల్స్ మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ , బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే సరికొత్త సోషల్ మీడియా మూవ్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారు. తాము నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ (The India Story) ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ కలిసి #WhatsOnYourPlate అనే… -
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
పరిశ్రమలో కొన్ని టైటిల్స్ అనౌన్స్ చేసినప్పుడు వివాదాలు తలెత్తడం సహజం. ప్రస్తుతం టాలీవుడ్లో ఇలాగే హాట్ టాపిక్‌గా మారిన ఒక అంశంపై ప్రముఖ గీత రచయిత మిట్టపల్లి సురేందర్ తనదైన శైలిలో స్పందించారు. రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న ‘మారెమ్మ’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ఇటీవల చర్చనీయాంశంగా మారిన ‘ఇడుపు కాయితం’ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ఏదైనా టైటిల్ చుట్టూ కాంట్రవర్సీ నడుస్తుంటే చిత్ర యూనిట్… -
Nazriya: ఫహద్ ఫాజిల్‌తో విభేదాలా.. నజ్రియా మాటల వెనుక ఉన్న అర్ధమేంటి?
టాలీవుడ్లో ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక క్రేజీ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ‘రెడ్ ఫ్లాగ్’ మ్యాటర్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నజ్రియా తన వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటోందా? భర్త, ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్‌తో ఏమైనా విభేదాలు వచ్చాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాల… -
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
ప్రేమ గురించి సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దివానా అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన అల్లు అరవింద్ ప్రేమ గురించి ఈ మేరకు కామెంట్లు చేశారు. ఇదే కార్యక్రమానికి హాజరైన హీరో విశ్వక్సేన్ చెప్పండి సార్, మీ ఫస్ట్ వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పండి సార్. ఈరోజు అందరం, ఈరోజు మీ లవ్ స్టోరీ విందాం అంటే దానికి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఒకటా? రెండా?… -
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై ‘పోలీస్ కంప్లైంట్’ దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిమెంట్ నిబంధనలను ఉల్లంఘించి, సినిమా ప్రమోషన్స్‌కు ఆమె మొహం చాటేయడం వల్ల తమ చిత్రానికి ఊహించని స్థాయిలో భారీ నష్టం వాటిల్లిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ… -
Rajamouli: సబ్స్క్రిప్షన్ ట్రెండ్ నూ వదలని జక్కన్న.. ఇదెక్కడి మాస్ ప్లాన్ అయ్యా!
బాహుబలి, RRR సినిమాలతో ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఈ జక్కన్న, ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ కోసం అంతకు మించిన ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నారు.ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది అదేమంటే ఈ మెగా ప్రాజెక్ట్ కోసం రాజమౌళి ఒక వినూత్నమైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన సబ్ స్క్రిప్షన్ ట్రెండును… -
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
Payal Rajput: వెలుగుల ప్రపంచమైన సినీ లోకంలో తారల వెనుక కూడా ఎన్నో గుండె కోతలు, చెప్పలేని బాధలు ఉంటాయని నటి పాయల్ రాజ్‌పుత్ మాటలు మరోసారి నిరూపించాయి. ఇటీవల జరిగిన తన లవర్ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాయల్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ దృశ్యాలు చూసిన వారందరినీ కంటతడి పెట్టించాయి. పాయల్ రాజ్‌పుత్ తెలుగులో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..