I Bomma Ravi : ఐ బొమ్మ కేసులో ఐదు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజు రవిని పోలీసులు విచారించారు. ఈ కస్టడీలో కీలక విషయాలు రాబటారు. ఐ బొమ్మ రవి బ్యాంక్ లావాదేవిలపై ప్రధానంగా ఆరా తీశారు ccs పోలీసులు. రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై కూడా విచారించారు. రవిపై ఫారెనర్స్ యాక్ట్ సెక్షన్ జోడించిన పోలీసులు. NRE , క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్స్ తో పాటు దేశంలోని బ్యాంక్ ఖాతాలపై ఆరా…
Dil Raju: పైరసీ రాయుళ్ల విషయమై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా వేదికగా పలు అంశాలు పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పైరసీ, బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై సినీ పరిశ్రమ నిరంతరం పోరాటం చేస్తోందని, ఈ పోరాటంలో హైదరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇందుకు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. పైరసీ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా పెరుగుతున్నాయని ఆయన…
Movie Piracy: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ పైరసీ రాయుళ్ల విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల పైరసీపై లోతైన దర్యాప్తు చేసి దేశంలోనే తొలిసారిగా ఒక పైరసీ ముఠాను పట్టుకున్నామని తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. పైరసీ కారణంగా సినీ పరిశ్రమ భారీగా నష్టపోతోందని సీపీ వివరించారు. 2023లో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు రూ.22,400…
Movie Piracy: హైదరాబాద్ నగరంలో విస్తృతంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారీ మూవీ పైరసీ రింగ్‌ను పట్టుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మీడియా ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులు ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేయడమే కాకుండా.. వారి వద్ద నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ పరికరాలు తదితర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ నిందితులు కొత్తగా విడుదలైన తెలుగు, హిందీ, తమిళ సినిమాలను రహస్యంగా రికార్డ్…
విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేసి ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా iBomma, Bappam వంటి సైట్లు, వాటికి సంబంధించిన మరో 65 మిర్రర్ డొమైన్లు ఇప్పుడు విచారణలో ఉన్నాయి.
Piracy Twist on Release Day: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ రోజే పైరసీ సినిమాల వెబ్సైట్ ఐబొమ్మ స్ట్రాంగ్ ఇచ్చింది. వాస్తవానికి.. ఐబొమ్మ ఈ వెబ్‌సైట్‌లో కాఫీ చేసిన సినిమాను ఉంచుతారు. ఆ స్థానంలో ప్రస్తుతం కింగ్డమ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ కనిపించింది. విడుదల రోజే సినిమాను కాఫీ చేశారా? అని క్లిక్ చేసి చూస్తే లోపల షాకింగ్ నోట్ పెట్టడం గమనించాం. "మా మీద ఫోకస్ చేస్తే మేము మీ…
కొత్త సినిమా విడుదలైందా?.. అయితే మీరు వెంటనే థియేటర్ కెళ్ళి చూడకండి.. కొన్ని గంటల్లో సినిమా మీ ఇంట్లోకే వచ్చి చేరుతుంది.. అదేంటి అనుకుంటున్నారా.. అవును నేను చెప్తుంది నిజమే. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా కొన్ని గంటల్లోనే మన నెట్టింట్లో వైరల్ అవుతుంది ..అంతేకాదు ఫ్రీగా ఎలాంటి డబ్బులు లేకుండా హెచ్డి క్వాలిటీలో సినిమా చూడొచ్చు.. ఎంజాయ్ చేయవచ్చు.. Also Read:Fake Casting Alert: మా పేరు చెప్పుకుని హీరోయిన్స్ కు ఫ్రాడ్…
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారీ సినిమా పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి, వాటిని 1Ta******er, 1t****v, 5M****z వంటి వెబ్‌సైట్‌లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు రూ.3700 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. Also…