Movie Piracy: భారీ మూవీ పైరసీ గ్యాంగ్ పట్టివేత.. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు
- భారీ మూవీ పైరసీ గ్యాంగ్ పట్టివేత..
- హైదరాబాద్ చెన్నై చెందిన ఐదుగురు ముఠా సభ్యులు అరెస్ట్..
- టాలీవుడ్, బాలీవుడ్ చెందిన సినిమాలను పైరసీ
- పైరసీ ముఠాతో సినిమా ఇండస్ట్రీకి 3000 కోట్ల రూపాయల నష్టం..
- హైదరాబాదులో గ్యాంగ్ ఏర్పాటు చేసి థియేటర్లలో సినిమా పైరసీ చేస్తున్న ముఠా..
- మాల్స్ సీక్రెట్ కెమెరాల ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న ముఠా
- పైరసీ చేసిన సినిమాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న ముఠా
- మాల్స్‌లో సినిమాలను షూటింగ్ చేస్తున్న వాళ్లకి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Movie Piracy: హైదరాబాద్ నగరంలో విస్తృతంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారీ మూవీ పైరసీ రింగ్‌ను పట్టుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మీడియా ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులు ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేయడమే కాకుండా.. వారి వద్ద నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ పరికరాలు తదితర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ నిందితులు కొత్తగా విడుదలైన తెలుగు, హిందీ, తమిళ సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అక్రమంగా అమ్మకాలు జరుపుతూ కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక బృందాలు వారాల తరబడి నిఘా ఉంచి, చివరకు నిందితుల గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు ఆయన వివరించారు.
Sai Pallavi : కోలీవుడ్‌కు దూరంగా సాయి పల్లవి.. కారణం ఏంటి?
Also Read
- Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
- IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
- Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
- Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
సినీ పరిశ్రమను దెబ్బతీసే పైరసీ మాఫియాపై ఎవరూ ఉపేక్షించమని.. పైరసీకి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. ప్రజలు కూడా థియేటర్లలో సినిమాలు చూసి పరిశ్రమను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో పనిచేశారని కమిషనర్ ప్రశంసించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈ గ్యాంగ్‌కు సంబంధించి మరిన్ని వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇది హైదరాబాద్ నగర పోలీసుల తరఫున మూవీ పైరసీపై సాధించిన ఒక పెద్ద విజయంగా పరిగణిస్తున్నారు అధికారులు.
Surya Kumar Yadav: శభాష్.. ఇది కదా దేశభక్తి అంటే.. మ్యాచ్ ఫీజలు మొత్తం?
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..