Home
Movie News
Movie News News
-
Bichagadu2 : ఈ సినిమాలో ఆ సీన్స్ కూడా ఉన్నాయి.. నో టెన్షన్
బిచ్చగాడు-2 సినిమాపై నటుడు విజయ్ ఆంటోని ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు. -
Dasara On OTT : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న నాని ‘దసరా’
Dasara On OTT : నాని, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన దసరా సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన సినిమాలో నాని నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. -
MadhuBala : బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలపై సంచలన వ్యాఖ్య చేసిన మధుబాల
MadhuBala : రోజా సినిమాతో ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే నటి మధుబాల. సినీ ఇండస్ట్రీలో మధు అంటే పెద్దగా తెలియాదు. మధుబాల అంటు ఠక్కున గుర్తుకు వస్తుంది. మధునే ఆమె అసలుపేరు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన మధుబాలగా స్ర్కీన్ నేమ్ పెట్టుకుంది. -
Unni Mukundan : ప్రధాని మోడీతో మలయాళ నటుడు భేటీ.. నా అకౌంట్లో ఇదే పవర్ ఫుల్ పోస్ట్
కేరళ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కలిశారు. కొచ్చిలో సోమవారం రాత్రి మోడీతో వ్యక్తిగతంగా 45 నిమిషాల పాటు చర్చించారు. చిన్నప్పటి నుంచి మోడీని చూస్తూ పెరిగానని తాజాగా ప్రధానిని కలిసినందుకు తన ఆనందానికి అవధులు లేవని ఉన్ని ముకుందన్ పేర్కొన్నాడు. -
Balagam Movie: అలిగిన ఆడబిడ్డను కుటుంబంతో కలిపిన ‘బలగం’
అనుముల లింగారెడ్డి, లక్ష్మి అక్కా తమ్ముళ్లు. లక్ష్మికి అదే గ్రామానికి చెందిన పప్పు వీరారెడ్డితో వివాహమైంది. రెండు కుటుంబాలు వనపర్తిలో నివసిస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం లింగారెడ్డి కూతురు రజిని పెళ్లి వేడుకలో లక్ష్మి ఫోటో తీయకపోవడంతో తిండి మానేసింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు దూరమయ్యాయి. -
Megha Akash : ఎంఎస్ ధోని అంటే నాకు చాలా ఇష్టం
తనకు క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టమని.. తాను ఆయన వీరాభిమానినని తెలిపింది. ఇక నటి త్రిష అంటే చాలా ఇష్టమని పేర్కొంది. పుస్తకాలు చదవడం.. పాటలు వినడం తన హాబీ అని మేఘా ఆకాష్ పేర్కొన్నారు. -
Malavika Sreenath : గదిలోకి వెళ్లగానే గట్టిగా హగ్ చేసుకున్నాడు.. హీరోయిన్ మాళవిక
Malavika Sreenath : కొన్ని సంవత్సరాల క్రితం ‘మీటూ’ ప్రచారం ద్వారా సినీ పరిశ్రమకు చెందిన మహిళలు ముఖ్యంగా నటీమణులు తమ లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చారు. ఇందులో పలువురు సెలబ్రిటీల మరో ముఖం బయటపెట్టారు. -
Manisha Koirala: భర్తే శత్రువయ్యాడు, ఆరు నెలలకే అలా జరిగింది.. మనీషా షాకింగ్ కామెంట్స్
తెరముందు నవ్వుతూ, హుషారుగా కనిపించే సెలెబ్రిటీల జీవితాలు.. తెరవెనుక కూడా అలాగే ఉంటాయని చెప్పలేం.. -
Das Ka Dhamki Pre Release Event Live: దాస్ కా ధమ్కీ ప్రి రిలీజ్ ఈవెంట్ లైవ్
Das Ka Dhamki Pre Release Event Live -
Natu Natu Song: మన “నాటు నాటు…” పాటకు ఆస్కార్ వచ్చేసినట్టే!?
Natu Natu Song:ఈ సారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ 'ట్రిపుల్ ఆర్'లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన "నాటు నాటు..." పాటకు 'ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఆస్కార్ రావడం ఖాయమని తెలుస్తోంది. మార్చి 12న ఆదివారం సాయంత్రం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలిస్ లో జరగనుంది.
తాజావార్తలు
-
Sarpanch Elections 2026: కొడుకు ఎమ్మెల్యే.. సర్పంచ్ బరిలో తండ్రి.. ఏలూరు జిల్లాలో ఆసక్తికర పోటీ!
-
Karimnagar: ఒకే పెళ్లికి రెండుసార్లు రిజిస్ట్రేషన్.. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏం జరుగుతోంది?
-
Suryakumar Yadav: ఆరు మ్యాచ్‌లు.. ఆరు విజయాలు.. ముంబై జైత్రయాత్ర.. కెప్టెన్సీతో అదరగొట్టిన స్కై..!
-
TG Climate Conclave 2026: ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక.. డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి కీలక రోడ్‌మ్యాప్..
-
Delimitation 2026: లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు? డీలిమిటేషన్‌పై కేంద్రం కీలక ప్రతిపాదన!
ట్రెండింగ్
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!