Manisha Koirala: భర్తే శత్రువయ్యాడు, ఆరు నెలలకే అలా జరిగింది.. మనీషా షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manisha Koirala Talks About Her Divorce: తెరముందు నవ్వుతూ, హుషారుగా కనిపించే సెలెబ్రిటీల జీవితాలు.. తెరవెనుక కూడా అలాగే ఉంటాయని చెప్పలేం. కొందరి జీవితాలు విలాసవంతంగా, సంతోషంగా ఉండొచ్చేమో గానీ.. మరికొందరు మాత్రం వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. సాధారణ మనుషుల తరహాలోనే.. వారి జీవితాల్లోనూ కష్టాలు ఉంటాయి. కలలన్నీ కలలుగానే మిగిలిపోయి ఉంటాయి. అలాంటి వారిలో మనీషా కొయిరాలా కూడా ఒకరు. ఒకప్పుడు ఈమె సినీ జీవితం ఎంత అద్భుతంగా గడిచిందో, వ్యక్తిగత జీవితం అంతే దారుణంగా సాగింది. ఆరోగ్యపరమైన సమస్యల దగ్గర నుంచి విడాకుల దాకా.. ఈమె ఎదుర్కొన్న కష్టాలు ఎన్నెన్నో! మంచి విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ఆశాజనకంగానే సాగుతోంది. వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ.. బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన చేదు అనుభవాల గురించి మనీషా కొయిరాలా చెప్పుకొచ్చింది.
Pulsar Bike Jhansi: టైలర్ తప్పుగా ప్రవర్తించాడు.. తండ్రి ఆ పని చేయమన్నాడు
Also Read
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
మనీషా కొయిరాలాకు 2010లో నేపాల్‌కు చెందిన సమ్రాట్ దహల్‌తో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో.. వీరి దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు సజావుగానే సాగుతుందని అంతా భావించారు. మనీషా సైతం.. ఎన్నో అంచనాలతో పెళ్లి చేసుకుంది. కానీ.. పెళ్లయిన ఆరు నెలలకే ఆ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. వీటిని పరిష్కరించేందుకు మనీషా ప్రయత్నించింది కానీ, ఫలితం లేకుండా పోయింది. దాంతో.. సంతోషం లేని చోట కలిసుండటం కన్నా విడిపోవడమే నయమని భావించి, 2012లో విడాకులు తీసుకుంది. దీనిపై మనీషా మాట్లాడుతూ.. ‘‘పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నాను. కానీ ఆరు నెలలకే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. నేను ప్రేమించిన భర్తే నాకు శత్రువుగా మారాడు. ఒక స్త్రీకి ఇంతకంటే దారుణం ఏముంటుంది? అందుకే.. విడాకులు తీసుకోవడం తప్పలేదు. నా లాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు’’ అంటూ చెప్పుకొచ్చింది.
SS Rajaomouli: దసరాపై రాజమౌళి ప్రశంసలు.. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావంటూ నానికి కితాబు
తాజావార్తలు
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు