Malavika Sreenath : గదిలోకి వెళ్లగానే గట్టిగా హగ్ చేసుకున్నాడు.. హీరోయిన్ మాళవిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malavika Sreenath : కొన్ని సంవత్సరాల క్రితం ‘మీటూ’ ప్రచారం ద్వారా సినీ పరిశ్రమకు చెందిన మహిళలు ముఖ్యంగా నటీమణులు తమ లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చారు. ఇందులో పలువురు సెలబ్రిటీల మరో ముఖం బయటపెట్టారు. తాము అనుభవించిన గతానుభవాలను లోకానికి చెప్పుకున్నారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన యువ నటి మాళవిక శ్రీనాథ్ కొన్నేళ్ల క్రితం ఆడిషన్ పేరుతో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి షాకింగ్ సమాచారాన్ని వెల్లడించింది.
Read Also: Jio Studios : శుభవార్త.. జియో కంపెనీ మరో విప్లవం సృష్టించనుంది
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిత్రంలో మంజు వారియర్ కుమార్తె పాత్రను పోషించడానికి ఒక ఆడిషన్ జరిగింది. మంజువారియర్ సినిమాలో నటిస్తే చూడాలని ఎవరు అనుకోరు? అందుకని దానికి హాజరయ్యేందుకు అమ్మ, చెల్లెలుతో కలిసి అక్కడికి వెళ్లాను. ప్రత్యేక గదిలో ఆడిషన్ పరీక్షకు హాజరైన వ్యక్తి నా జుట్టు సరిగ్గా లేదని, దాన్ని సరిచేయడానికి నన్ను పక్క గదిలోకి వెళ్లమని చెప్పాడు.
Read Also: Manchu Manoj: ‘ఉప్పెన’ సినిమాలోలా దేశాలు పారిపోయాం.. నేను బ్రతికి కూడా వేస్ట్ అనుకున్నా
నేను అక్కడికి వెళ్లగానే తను వెనకాల నుంచి వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఒక్కసారిగా షాక్ అయిన నేను తన నుంచి విడిపించుకునేందుకు చాలా ప్రయత్నించాను. నువ్వు మంజు వారియర్ కూతురిగా స్క్రీన్‌పై కనిపించాలంటే పదినిమిషాలు సైలెంట్‌గా ఉండు అని చెప్పాడు. నేను ఏడుస్తూ తన చేతిలో ఉన్న కెమెరాను పగలగొట్టేందుకు ప్రయత్నించాను. అతడు దాన్ని సరిచేసుకునే క్రమంలో వెంటనే అక్కడి నుంచి పారిపోయాను. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తేనే.. ఇది భయంకరమైన అనుభవంగా అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చింది. కాగా మాళవిక.. మధురం, సాటర్‌డే నైట్ వంటి చిత్రాలు చేసింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!