Uppena Movie : బాలీవుడ్ లోకి ‘ఉప్పెన’ మూవీ.. హీరోయిన్ ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ఉప్పెన.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది.. ఆ సినిమా టీవిలో వస్తున్నా మిస్ అవ్వకుండా జనాలు చూస్తుంటారు.. అంత క్రేజ్ ను అందుకుంది.. ఈ సినిమాతో హీరో, హీరోయిన్లకు క్రేజ్ పెరిగిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు..
ఇదిలా ఉండగా.. ఇటీవల మన సౌత్ లో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఇప్పుడు ఉప్పెన సినిమా కూడా రీమేక్ కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. రామ్ చరణ్ 16 వ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు.. ఈ కార్యక్రమానికి హాజరైన బోణికపూర్ ఉప్పెన సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ సందర్బంగా ఆయన ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. నా చిన్న కూతురు ఖుషి కపూర్ ని ఉప్పెన సినిమా చూడమని చెప్పాను అని అన్నట్లు చెప్పుకొచ్చారు.. అంటే ఉప్పెన సినిమా త్వరలోనే బాలీవుడ్ లో రీమేక్ కాబోతుందని తెలుస్తుంది.. హీరోయిన్ గా ఖుషి కపూర్ ను ఎంపిక చెయ్యగా, హీరోగా ఎవరూ చేస్తారో చూడాలి.. ఏది ఏమైనా ఈ సినిమా బాలీవుడ్ జనాలను కూడా మెప్పించింది.. త్వరలోనే రీమేక్ సినిమా పై అధికారిక ప్రకటన రానుంది..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!