Home
Moves
Moves News
-
Kejriwal: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్.. ఆప్ నేత ఇంట్లోకి మకాం
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి ఆప్ పార్టీ నేత ఇంట్లోకి మకాం మార్చారు. ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ నివాసాన్ని ఖాళీ చేసి లుటియన్స్ జోన్‌లోని కొత్త చిరునామాకు మారారు. -
Kejriwal: ఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. -
Kerala: రాష్ట్రపతి, గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఆరిఫ్ తీరును కేరళ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మేరకు వారి ప్రవర్తనపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
Viral Video: ముసలోడికి మతి పోయిందా.. ఇలా చేశాడేంటి
30 అడుగుల ఎత్తులో ఉన్న వ్యక్తిని వీల్‌చైర్‌లో ఉన్న వృద్ధుడు కింద పడేశాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతని పరిస్థితి లేవలేకుండా అయిపోయింది. వృద్ధుడు వీల్‌ఛైర్‌లో మెట్ల దగ్గరికి వచ్చి ఆగినట్లు చూడవచ్చు. ఆ తర్వాత అతను అక్కడ వేసిన నిచ్చెనను బలంగా కదిలిస్తాడు. -
Dance : నోరా ఫతేహి సర్దేసుకోవాల్సిందే.. ఏం ఊపుతున్నావు పిచ్చెక్కించావుపో
Dance : ఈ రోజుల్లో డ్యాన్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే పెళ్లి వేడుకలోనో, మరేదైనా ఫంక్షన్లోనో చిన్నప్పటి నుంచి పెద్దల వరకు తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..