Viral Video: ముసలోడికి మతి పోయిందా.. ఇలా చేశాడేంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నిసార్లు కొంతమంది చేసే పనులు చూస్తే.. విపరీతమైన కోపం వస్తుంది. చాలా మంది అనవసరంగా ఇతరులను ఇబ్బంది పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఎలాంటి కారణాలు లేకుండా కొట్టడం, అవమానించడం లాంటివి చేస్తుంటారు. అలాంటప్పుడు వారితో గొడవ పడటానికైనా, కొట్టడానికైనా వెనుకాడరు. ప్రపంచంలో అలాంటి వారు చాలామందే ఉండి ఉంటారు. అయితే ఇప్పుడు ఓ వృద్ధుడి చేసిన తీట పని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ముసలోడు చేసిన పనికి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వృద్ధుడు కనీసం నడవడానికి కూడా లేదు. అలాంటిది వీల్‌చైర్‌లో కూర్చుండి ఇలా ప్రాణాలు పోయేంత పని చేశాడు.
Ketika Sharma: ఎద అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ ఈ భామే
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ఆ వీడియోలో చూస్తే.. 30 అడుగుల ఎత్తులో ఉన్న వ్యక్తిని వీల్‌చైర్‌లో ఉన్న వృద్ధుడు కింద పడేశాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతని పరిస్థితి లేవలేకుండా అయిపోయింది. వృద్ధుడు వీల్‌ఛైర్‌లో మెట్ల దగ్గరికి వచ్చి ఆగినట్లు చూడవచ్చు. ఆ తర్వాత అతను అక్కడ వేసిన నిచ్చెనను బలంగా కదిలిస్తాడు. మొదట్లో ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆ తర్వాత పై నుంచి ఓ వ్యక్తి కిందపడగానే విషయం అర్థమవుతుంది. అక్కడ ఓ పెయింటర్ నిచ్చెనెక్కి గోడకు పెయింటింగ్ వేస్తున్నాడు. దీంతో ఆ వృద్ధుడు నిచ్చెనను బలవంతంగా కదిలించడంతో.. ఆ వ్యక్తి కింద పడ్డాడు.
Telangana : నిజమైన ప్రేమ అంటే ఇదే.. మొక్కకు పుట్టినరోజు వేడుక..
ఈ వీడియోను @crazyclipsonly అనే IDతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని 1.4 కోట్ల సార్లు చూశారు.. అంతేకాకుండా 62 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో.. వీడియోను చూసిన నెటిజన్లు పలురకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇది హత్యాయత్నం’ అని కొందరంటే, ‘ఆ వృద్ధుడిపై కేసు పెట్టి.. జైలులో ఉంచాలి అని మరికొందరు అంటున్నారు.
Man in wheelchair shakes painter's ladder because it is 'blocking the pavement' causing him to fall 30ft to the ground 😳
— Crazy Clips (@crazyclipsonly) July 29, 2023
- Tags
- a painter's
- ladder
- moves
- old man
- viral
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!