Motorola Announces Price Drop of Rs. 10,000 in Moto Days: భారతదేశపు అత్యుత్తమ 5G స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘మోటోరోలా’ తన ఫ్లిఫ్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఫ్లిప్ ఫోన్‌లను రూ 10 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చని మోటోరోలా పేర్కొంది. ప్రస్తుతం ‘మోటో డేస్’ సేల్ కొనసాగుతోంది. డిసెంబర్ 18న ఆరంభమైన ఈ ఆఫర్.. డిసెంబర్ 24 వరకు అందుబాటులో ఉండనుంది. మోటోరోలా రేజర్ 40, మోటోరోలా రేజర్…
స్మార్ట్ఫోన్లు వచ్చిన దగ్గరి నుంచి కీప్యాడ్ మొబైల్ల డిమాండ్ తగ్గిపోయింది. ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే కనపడుతున్నాయి. ఎక్కడో పల్లెటూర్లలో, స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడాలో తెలియని వాళ్ల దగ్గరే కీప్యాడ్ మొబైల్స్ దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ వాడే వారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. కీప్యాడ్ మొబైల్‌లపై పండగ ఆఫర్ సందర్భంగా కొన్ని మొబైల్ కంపెనీలు భారీగా ధరలు తగ్గిస్తున్నారు.
Buy Motorola Edge 40 Neo 5G Smartphone Rs 22999 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఆరంభం కానుంది. ఇందుకు సంబందించిన టీజర్ పేజ్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లోకి వచ్చేసింది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్ని స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరంభం కాకముందే ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతో ఇటీవల భారతదేశంలో రిలీజ్…
Motorola Razr 40 and Motorola Razr 40 Ultra Launch, Price 2023: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ ఇటీవల చైనా మార్కెట్‌లో మోటోరోలా రేజర్ 40 మరియు మోటోరోలా రేజర్ 40 ఆల్ట్రాలను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో ప్రారంభించగా.. భారతీయ మొబైల్ ప్రియులు కూడా వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ కూడా త్వరలోనే ముగియనుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. మోటోరోలా రేజర్ 40…
కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.? ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా తాజాగా మార్కెట్లోకి కొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి. దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోనో కంపెనీ అయిన మోటోరోలా తాజాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో.. అదిరిపోయూ ఫీచర్లతో మరో కొత్త ఫోన్ ను లాంచ్
Moto G42 India launch has been tipped to take place as early as next week. The new Motorola phone was unveiled earlier this month and debuted in Brazil shortly after its official announcement.
మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అధునాతన ఫీచర్లతో వచ్చే ప్రతీ మోడల్ విక్రయాలు కూడా రికార్డ్ స్థాయిలో జరిగిపోతున్నాయి. అందుకే.. కంపెనీలన్నీ పోటీపడి మరీ వినియోగదారుల్ని ఆకర్షించేందుకు రకరకాల మోడల్స్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. లెక్కలేనన్ని ఫీచర్లతో ఒకదానికి మించి మరొక మోడల్స్ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మోటోరోలా కంపెనీ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ని రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. ఈ డివైజ్ పేరుని ఇంకా…