Motorola Edge 50 Pro Offers: మెగా జూన్ బొనాంజా.. మోటో ఎడ్జ్ 50 ప్రోపై 9 వేల డిస్కౌంట్!
- ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా
- మోటో ఎడ్జ్ 50 ప్రోపై డిస్కౌంట్
- అవకాశం ఒక్క రోజు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart Mega June Bonanza Offers on Motorola Edge 50 Pro : ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ గత ఏప్రిల్‌లో ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా అదిరిపోయే లుక్‌తో ‘మోటో ఎడ్జ్ 50 ప్రో’ను తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్3 ప్రాసెసర్.. ముందూ, వెనుక 50 ఎంపీ కెమెరా.. కర్వ్‌డ్ డిస్‌ఫ్లే.. 125W పాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్.. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన ఆకర్షణలు. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. మోటో ఎడ్జ్ 50 ప్రోను కొనుగోలు చేయడనికి ఇదే మంచి సమయం. ఎందుకంటే.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
Motorola Edge 50 Pro Offers:
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘మెగా జూన్ బొనాంజా’ సేల్ నడుస్తోంది. ఈ సేల్ జూన్ 13 నుంచి 19 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా మోటో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro 5G 256 GB, 8 GB RAM)ఫోన్ అసలు ధర రూ.36,999 కాగా.. 18 శాతం రాయితీ అనంతరం రూ.29,999 ధరకు అందుబాటులో ఉంది. అంటే మీరు రూ.7,000 ఆదా చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 2వేల బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. దాంతో మీరు 9 వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అవకాశం మరో ఒక్క రోజు మాత్రమే మిగిలుంది.
Also Read
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
Motorola Edge 50 Pro Specs:
మోటో ఎడ్జ్ 50 ప్రో రెండు వేరియంట్లలో (8జీబీ+256జీబీ వేరియంట్, 12జీబీ+256జీబీ వేరియంట్) లభిస్తుంది. ఇది బ్లాక్ బ్యూటీ, లక్స్ లావెండర్, మూన్‌లైట్ పెర్ల్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో 6.7 అంగుళాల 1.5K పీఓఎల్‌ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉండగా.. ఇది 144Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్ వస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉండగా.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హెలో యూఐతో వస్తోంది.
Also Read: Nicholas Pooran: నికోలస్ పూరన్ విధ్వంసం.. టీ20 ప్రపంచకప్ 2024లో అత్యధిక స్కోర్!
Motorola Edge 50 Pro Camera, Battery:
మోటో ఎడ్జ్ 50 ప్రో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 టెలిఫొటో లెన్స్ ఉంటాయి. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీ కెమెరా ఉంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. ఇది 125W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 50W వైర్‌లెస్ టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 12జీబీ వేరియంట్‌తో మాత్రమే 125W ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?