Motorola Razr 50 Ultra Price In India: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ గతేడాది రేజర్ 40, రేజర్ 40 అల్ట్రా పేరుతో రెండు ఫ్లిప్‌ఫోన్‌లను భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. రేజర్ సిరీస్‌లో భాగంగా ‘రేజర్ 50 అల్ట్రా’ను తీసుకొస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ జూన్ 25న చైనాలో విడుదల కానుంది. అమెజాన్ కేటగిరీ పేజీ ప్రకారం.. జూ�