Motorola Edge 50 Pro 5G Smartphone Launch and Price: భారత్‌లో ‘మోటోరొలా’ మొబైల్ కంపెనీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసిన మోటోరొలా.. ఆ మధ్య కాస్త వెనకపడిపోయింది. అయితే ఎడ్జ్ సిరీస్‌తో మళ్లీ పూర్వవైభవం వచ్చింది. ముఖ్యంగా మోటోరొలా ఎడ్జ్ 40, మోటోరొలా ఎడ్జ్ నియో స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్‌ను షేక్ చేశాయి. దాంతో ఎడ్జ్ సిరీస్‌లో ‘మోటో ఎడ్జ్ 50 ప్రో’ను…