Moto G14 Smartphone Arrive in India on 2023 August 1: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ మరోసారి తన సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవల మోటోరోలా రేజర్ 40, మోటోరోలా ఎడ్జ్ 40లను రిలీజ్ చేసిన మోటోరోలా.. తాజాగా బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. మోటో జీ14 (Moto G14) పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు మోటొరోలా సోమవారం ప్రకటించింది. ఈ ఫోన్ ధర…