ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ పాక్ వార్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ తో పాటు మరో ఇద్దరు వీరమరణం పొందారు. ఏపీ(AP)లోని సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్ జమ్ము కశ్మీరులోని LOC వద్ద పాకిస్తాన్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. జవాన్ మురళి నాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు.. ఈ మదర్స్ డే అంకితం…
Title Concept Poster of their next “AMMA” directed by RJ Swetha PVS: విజయ్ దేవరకొండ మేనమామ, నిర్మాత యష్ రంగినేని సారథ్యంలో పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.7 గా అమ్మ మూవీని నిర్మిస్తోంది. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా అమ్మ సినిమాను అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాతో…
నేడు(మే 12 ) “మథర్స్ డే”…జన్మనిచ్చిన మాతృమూర్తిని నేడు అందరూ స్మరించుకుంటున్నారు.ఎంతటి గొప్ప వ్యక్తి అయిన కూడా అమ్మ చాటు బిడ్డే.చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఆడుకుంటూ చేసే అల్లరి ఎప్పటికి మర్చిపోలేము.అల్లరి చేస్తే అమ్మ కొట్టే చెంప దెబ్బ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది.ఈ సృష్టిలో ఏ స్వార్ధం లేకుండా మనపై ప్రేమ చూపించేది అమ్మ మాత్రమే.వేదకాలం నుంచే తల్లిని దైవంలా భావించి ఆరాధిస్తున్నాము.నేడు మాతృదినోత్సవం సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం తమ మాతృమూర్తులను తలుచుకుని వారితో…
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మాతృమూర్తులకు గొప్ప సదావకాశాన్ని కల్పిస్తోంది. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈ నెల 8న తల్లులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. ఐదేండ్లలోపు చిన్నారులతో కలిసి తల్లులు అన్ని బస్సుల్లో ఆదివారం ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేమని, ఆ త్యాగమూర్తుల విశిష్ట సేవలను గుర్తుచేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నామని సజ్జనార్ వెల్లడించారు. మదర్స్ డే సందర్భంగా ఆర్డినరీ నుంచి ఏసీ వరకు అన్ని…
నేడు మాతృదినోత్సవం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ తల్లులతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేస్తూ వారికి ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాతృదినోత్సవం సందర్భంగా వారి తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. “బిడ్డ ఏడుపు విని ఆకలి తీరుస్తుంది మాతృమూర్తి. కానీ మా అమ్మగారికి పుట్టుచెవుడు. మా మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది.. నడక నేర్పింది.. నడత నేర్పింది.. ఏ కష్టం…