Parineetichopra : స్టార్ హీరోయిన్ తల్లి అయింది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ఆమెనే నండి పరిణీతి చోప్రా. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన పరిణీతికి నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె గతేడాది ఆప్ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు తాజాగా మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని తాజాగా ఈ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ…
బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఏడడుగులు వేసి ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరో వైపు కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. పెళ్లి.. సినీ కెరీర్‌కు ఏమాత్రం అడ్డంకి కాదని ఫ్రూవ్ చేస్తున్నారు. అంతేనా ఓ అడుగు ముందుకేసి.. మదర్ ఫేజ్‌కు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పటికే స్లార్ ముద్దుగుమ్మలు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకొనే మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి జాబితాలోకి చేరింది మరో గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ. ద గ్రేటెస్ట్…
Bihar: తల్లికి మించిన యోధులు లేరు..ఓ సినిమాలోని డైలాగ్. నిజజీవితంలో కూడా తల్లి తన పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది. పెంచిపెద్ద చేసి ప్రయోజకులుగా మారుస్తుంది. తన పిల్లలను కాపాడుకునే విషయంలో మృత్యువుకు కూడా అడ్డుగా నిలుస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టైనా పిల్లల్ని కాపాడుకుంటుంది.