తాజాగా మాస్కో నగరంలోని ఓ కన్సర్ట్ హాల్ లో జరిగిన ఉగ్రదాడిలో 60 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా., చాలా మంది క్షతగాత్రులుగా మారారు. ఈ తాజా ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ దారుణ ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించాడు. ఇది హేమమైన చర్య అని ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తాను సంతా