Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB28 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
SSMB28: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు అంతా హ్యాపీ. కానీ, మహేష్ అభిమానులే కొద్దిగా నిరాశలో ఉన్నారు.అందుకు కారణం SSMB28 నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడమే. పవన్ రెండు సినిమాలు, తారక్ సినిమా టైటిల్స్ కూడా అనౌన్స్ చేశారు. నిత్యం ఆ సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది.
సూపర్ స్టార్ కృష్ణ… ఈ పేరు వింటే చాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేసిన స్టార్ హీరో గుర్తొస్తాడు. ఈస్టమన్ కలర్ నుంచి మొదటి 70MM సినిమా వరకూ చెయ్యాల్సిన ఎక్స్పరిమెంట్స్ అన్నీ చేసిన కృష్ణ, ఇండియన్ సినిమా చూసిన లెజెండ్స్ లో ఒకరు. మూడు షిఫ్టులు పని చేసి అత్యధిక సినిమాల్లో నటించిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసిన కృష్ణ రోజుని ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ…
తెలుగు సినిమాకి టెక్నికల్ హంగులు అద్దిన వాడు, లెక్కలేనన్ని ప్రయోగాలు చేసిన వాడు సూపర్ స్టార్ కృష్ణ. ఈస్టమన్ కలర్ నుంచి మొదటి 70MM సినిమా వరకూ చెయ్యాల్సిన ఎక్స్పరిమెంట్స్ అన్నీ చేసిన కృష్ణ, ఇండియన్ సినిమా చూసిన లెజెండ్స్ లో ఒకరు. అందుకే ప్రతి సంవత్సరం కృష్ణ పుట్టిన రోజుని ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కృష్ణ అభిమానులు సంబరాలకి సిద్ధమయ్యారు కానీ అప్పటికీ ఇప్పటికీ ఉన్న…
(ఆగస్టు 27తో కృష్ణ ‘మోసగాళ్ళకు మోసగాడు’కు 50 ఏళ్ళు పూర్తి) ఏ రంగంలోనైనా రాణించాలంటే మనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలి. అలా చాటుకున్నవారే ఎక్కడైనా హీరోలు. నటశేఖర కృష్ణ సినిమా రంగంలో అడుగుపెట్టే నాటికి అప్పటికే సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రకాల్లో నటించేసిన మేటి నటులు రాజ్యమేలుతున్నార. వారి చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించిన కృష్ణ ఎలాగైనా తాను వారి స్థాయికి చేరుకోవాలని కలలు కనేవారు. అందుకు ఆయన తమ్ముళ్ళు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు సైతం దన్నుగా నిలిచారు.…