SSMB28: ఏం త్రివిక్రమ్ బ్రో.. ఆ వార్త నిజమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB28: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు అంతా హ్యాపీ. కానీ, మహేష్ అభిమానులే కొద్దిగా నిరాశలో ఉన్నారు.అందుకు కారణం SSMB28 నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడమే. పవన్ రెండు సినిమాలు, తారక్ సినిమా టైటిల్స్ కూడా అనౌన్స్ చేశారు. నిత్యం ఆ సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. కానీ, SSMB28 నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. ఇక సినిమా టైటిల్ విషయం అయితే సరాసరి. అమరావతికి అటు ఇటు అని ఒకరు.. గుంటూరు కారం అని ఇంకొకరు.. లేదు లేదు.. ఊరికి మొనగాడు ఫిక్స్ అని ఇంకొందరు.. ఇలా టైటిల్ కోసం కుస్తీలు పడుతున్నారు. జరుగుతున్నా మేకర్స్ మాత్రం వీటిపై స్పందించిందే లేదు. త్రివిక్రమ్- మహేష్ కాంబో కావడంతో సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఎప్పటినుంచో ఈ సినిమా టైటిల్ ను మే 31 న అనగా మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. అదే రోజు కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ థియేటర్ లోనే SSMB28 ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు.
Akkineni Nagarjuna: నాగార్జున రెస్ట్ తీసుకోవడానికే పరిమితమా..?
Also Read
SSMB28 ఫస్ట్ గ్లింప్సె తో పాటు టైటిల్ ను కూడా రివీల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మహేష్ అభిమానుల ఉత్సహం రెట్టింపు అవుతుంది. ఇక తాజాగా ట్విట్టర్ లో SSMB28 ఫస్ట్ గ్లింప్స్.. మే 31 న వస్తుంది గెట్ రెడీ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన మహేష్ ప్రస్తుతం యాడ్ షూట్ లో బిజీగా ఉన్నాడని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా.. మళ్లీ కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనుంది. మరి ఏ ఫస్ట్ గ్లింప్స్ నిజమో కాదో.. కనీసం ఒక అప్డేట్ అయినా ఇవ్వండయ్యా అంటూ అభిమానులు త్రివిక్రమ్ ను వేడుకుంటున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!