ISRO Chief Somnath : ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శనివారం ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ స్మారక ఉపన్యాసం చేస్తూ.. రాబోయే కొన్ని ముఖ్యమైన మిషన్‌ల కోసం కొత్త తేదీలను కూడా వెల్లడించారు.
చంద్రుడిపై జెండాను ఎగురవేసిన జపాన్‌కు చెందిన చంద్రయాన్ స్లిమ్ అద్భుతం చేసింది. చల్లని రాత్రి తర్వాత తమ అంతరిక్ష నౌక అద్భుతంగా తిరిగి ప్రాణం పోసుకున్నట్లు జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా ప్రకటించింది.
జపాన్‌కు చెందిన మూన్ మిషన్ స్నిపర్ ఈరోజు చంద్రుడి ఉపరితలంపై దిగబోతోంది. ఈరోజు రాత్రి 9 గంటలకు చంద్రుడి ఉపరితలంపై స్నిపర్ ల్యాండ్ కానుందని జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా తెలిపింది.
Viral : చంద్రయాన్-3 చంద్రునిపైకి చేరినప్పటి నుండి భారత్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చంద్రయాన్ గురించే చర్చించుకుంటుంది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకుంది.
Moon Mission: చంద్రుడిపై అన్ని దేశాలు తమ దృష్టిని సారిస్తున్నాయి. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహంపై భవిష్యత్తులో మానవ నివాసాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. రాబోయే అంతరిక్ష ప్రయోగాలకు చంద్రుడిని లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలనే ఆలోచనల్లో ప
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ఇస్రో, భారత్ కీర్తి పెరిగాయి. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అమెరికా, రష్యా, చైనాల తరువాత నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ని దించిన తొలిదేశంగా భారత్ నిలిచింది.
ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చంద్రయాన్ -3 మిషన్, ప్రజ్ఞాన్ రోవర్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. అంతా బాగానే ఉందని, అన్ని రకాల డేటా చాలా బాగా వస్తోందని చెప్పారు.
chandrayaan-3: చంద్రయాన్-3 విజయంతో భారత్ జోష్ మీద ఉంది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ ని ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై సంచరిస్తున్న సంగతి తెలిసిందే. అయిన ఆ రోవర్‌కు ఊహించని అడ్డంకి ఎదురైంది. రోవర్‌కు భారీ బిలం అడ్డుగా వచ్చినట్లు ఇస్రో తెలిపింది.
అంతరిక్ష పరిశోధన చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై నేల ఉష్ణోగ్రతను వివరించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన విక్రమ్ ల్యాండర్‌లోని ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్) పేలోడ్ సహాయంతో చంద్రయాన్-3 చేసిన పరిశోధనలను సోషల్ మీడియా వేదికగా వెల్లడ�