PM Modi: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల నుంచి ఐటీ అధికారులు భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. గత బుధవారం నుంచి ఆయనకు సంబంధం ఉన్న మద్యం వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో ఏకంగా రూ. 353 కోట్ల నగదు బయటపడటం దేశాన్ని నివ్వెరపరిచింది.
ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ప్రముఖ వెబ్ సిరీస్ “మనీ హీస్ట్ సీజన్ 5” వాల్యూమ్ 2 గురించి ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “మనీ హీస్ట్” అభిమానులు కొత్త సీజన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నిర్మాతలకు మాత్రం విడుదలకు ముందే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ కంటే ముందే ఓ పైరసీ సైట్ ద్వారా లీక్…
ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వెబ్ సీరిస్ ఏదైనా ఉందంటే అది ‘మనీ హేస్ట్’ మాత్రమే. స్పానిష్ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరిస్ తొలి సీజన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ పుణ్యమా అని ఇప్పుడు ఊహించని విధంగా అందరికీ ఫేవరెట్ గా మారిపోయింది. తాజాగా ఈ వెబ్ సీరిస్ చివరి సీజన్ కు సంబంధించిన పది ఎపిసోడ్స్ లో ఐదు ఎపిసోడ్స్ ను ఈ…
‘మనీ హెయిస్ట్’.. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ వున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్‌షిప్ ఉన్న సిరీస్ కూడా ఇదే కావటం విశేషం. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్‌లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్‌లో ఐదో పార్ట్ గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్ 3న ఐదు ఎపిసోడ్స్‌గా రిలీజ్ కానుంది. ఆపై డిసెంబర్‌లో మిగిలిన ఐదు రిలీజ్ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా…
హాలీవుడ్ సినిమాల కోసం ఎదురు చూసినట్టు ఇప్పుడు వెబ్ సిరీస్ ల కోసం కూడా జనం కళ్లలో వత్తులు వేసుకుంటున్నారు. అటువంటి మచ్ అవెయిటెడ్ వెబ్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’. ఇది ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ ఫుల్ హెయిస్ట్ షో! అయితే, ‘మనీ హెయిస్ట్’ 5వ సీజన్ తో త్వరలోనే ముగియబోతోంది. అందుకే, పది ఎపిసోడ్ల చివరి సీజన్ ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు సిరీస్ మేకర్స్. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనున్న ‘మనీ…
నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సీరీస్ ‘మనీ హీస్ట్’. ఈ స్పానిష్ డ్రామాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానగణం ఉంది. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సీరీస్ లో ఐదవది, చివరిది పది ఎపిసోడ్స్ తో రాబోతోంది. ఈ ఐదవ సీజన్ షూటింగ్ పూర్తి అయినట్లు నెట్ ఫ్లిక్స్ తెలియచేసంది. సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ ‘ఈ సీజన్ కథ ఎలా ముగిసిపోతుందో చూపించటానికి మేము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’…
ఓటీపీ లవర్స్ ను భలేగా ఆకట్టుకుంది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన వెబ్ సీరీస్ ‘మనీ హయిస్ట్’. నిజానికి ఇది స్పెయిన్ సీరీస్ ‘లా కాసా డి ప్యాపెల్’ పేరుతో అలరించింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ సీరీస్ 15 ఎపిసోడ్స్ తో మురిపించింది. అయితే దీనిని 22 ఎపిసోడ్స్ కు మలచి కొంత రీ షూట్ చేసి ‘నెట్ ఫ్లిక్స్’ ఇదే సీరీస్ ను ‘మనీ హయిస్ట్’ పేరుతో స్ట్రీమింగ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ పొందడంతో…