సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమైన రోజు.. ఈరోజు మనసులో కోరుకున్న కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయి.. ప్రతి సోమవారం ఉత్తరాభిముఖంగా 108 సార్లు ‘ఓం నమః శివాయ’ అనే శివ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే శివుడు ప్రసన్నం అవుతాడని ప్రజలు నమ్ముతారు.. అంతేకాదు శివుడు అభిషేక ప్రియుడు.. భక్తితో ఆయనను స్మరిస్తే కోరికలు తీరుస్తాడు.. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే సోమవారం రోజున పంచదార కలిపిన పాలతో శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి…