Monank Patel Said I Played with Axar Patel and Jasprit Bumrah in India: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా తాజాగా భారత్, అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినా.. ఓ దశలో రోహిత్ సేనను అమెరికా వణికించింది. ఇందుకు కారణం భారత సంతతి ఆటగాళ్లే. అమెరికా జట్టులో సగానికి పైగా భారత సంతతి ఆటగాళ్లు ఆడుతున్నారు. అందులో కొంతమంది జూనియర్ లెవల్‌లో భారత్…
8 Indian Players in United States Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్-ఏలో ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా.. హ్యాట్రిక్ విజయంతో పాటు సూపర్-8 బెర్త్ కూడా దక్కుతుంది. దాంతో విజయం కోసమే అమెరికా,…
Monank Patel on United States Win vs Pakistan: పాకిస్తాన్‌పై మొదటి 6 ఓవర్లలో బౌలింగ్ బాగా చేయడమే తమ విజయానికి కారణం అని అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ తెలిపాడు. ఛేదనలో మంచి భాగస్వామ్యం తమకు కలిసొచ్చిందన్నాడు. ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ప్రతిసారి రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం అని మోనాంక్ పటేల్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా డల్లాస్ వేదికగా గురువారం రాత్రి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్…
United States Captain Monank Patel about Pakistan Match: అమెరికా కెప్టెన్ మోనాన్క్ పటేల్ అన్నంత పని చేశాడు. పాకిస్థాన్‌ను ఓడించడానికి తమకు ఓ అరగంట చాలని మ్యాచ్‌కు ముందు అన్న మోనాన్క్.. చేసి చూపించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గ్రూప్-ఏలో డల్లాస్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో యూఎస్ గెలుపొందింది. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేయగా.. ఛేదనలో యూఎస్ 20 ఓవర్లలో…
United States Trash Pakistan in Super Over: టీ20 ప్రపంచకప్ 2024లో పెను సంచలనం నమోదైంది. పటిష్ట పాకిస్థాన్‌పై పసికూన అమెరికా సూపర్ విక్టరీ నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా గురువారం డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో యూఎస్ గెలుపొందింది. సూపర్ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు చేయగా.. 19 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఓ వికెట్ కోల్పోయి 13 రన్స్ చేసి ఓడిపోయింది. అంతకుముందు ఇరు…