నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కానీ ఈ సినిమా డిసెంబరు 5 జరగాల్సిన పూజా కార్యక్రమం వాయిదా పడింది. అయితే సడెన్ గా వాయిదా వేయడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ప్రశాంత్ వర్మతో పాటు మోక్షు డిసెంబరు…
బాలయ్య హీరోగా ఎంట్రీకోసం Sr.NTR ఫ్యాన్స్ ఎంత ఎదురు చూసారో నేడు అయన వారసుడు ఎంట్రీ కోసం నందమూరి బాలయ్య ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ ఎదురుచూస్తున్నారు. అటు వైపు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది.…