బెంచ్‌మార్క్ స్టూడియోస్‌లో బ్యానర్ లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి నెక్స్ట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే ఆసక్తికర టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఏ సినిమ�