Home
Mohammad Azharuddin
Mohammad Azharuddin News
-
Mohammad Azharuddin: షాక్.. ఆటగాళ్ల నుంచి అజారుద్దీన్ 15 లక్షలు వసూలు?
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎప్పట్నుంచో విభేదాలు ఉన్నాయి. సభ్యులు పరస్పరం విమర్శలు... -
Mohammad Azharuddin: టీమిండియా మాజీ కెప్టెన్ ఇంట విషాదం..
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది… ఆయన తండ్రి మహమ్మద్ యూసుఫ్ ప్రాణాలు విడిచారు.. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న యూసుఫ్.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.. మహమ్మద్ యూసుఫ్ మరణంలో అజర్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కాగా, మహమ్మద్ యూసుఫ్ అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.. ఇక, రేపు… -
Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై మరో కేసు
Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మళ్లీ చిక్కుల్లో పడింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యులు రాచకొండ సీపీ మహేష్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. గత నెల 26తో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ పదవీ కాలం ముగిసిందని హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్ జి.వినోద్, మాజీ సెక్రటరీ శేషు నారాయణ్, మాజీ మెంబర్ చిట్టి శ్రీధర్‌బాబు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హెచ్‌సీఏపై పోలీసులు… -
Mohammad Azharuddin: ఆ తొక్కిసలాటతో HCAకి సంబంధం లేదు.. పేటీఎందే ఆ బాధ్యత
హైదరాబాద్ జింఖానాలో జరిగిన తొక్కిసలాటతో హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్... -
Mohammad Azharuddin: అజారుద్దీన్‌పై ఫిర్యాదు.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్
HCA అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమీషన్లో ఫిర్యాదు అందింది. టికెట్ల విషయంలో నిర్లక్ష్యం... -
తెలంగాణ కాంగ్రెస్‌లో అజారుద్దీన్ ఎక్స్ట్రా ప్లేయరేనా…?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన ఎక్స్ట్రా ప్లేయరేనా? పదవి ఇవ్వాలి కాబట్టి.. ఇచ్చారా..? దీనివల్ల పార్టీకి కలిగే ప్రయోజనాలేంటి? కేడర్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? యూపీ కోటాలో.. ప్రియాంకా సిఫారసుతో తెలంగాణలో పదవి? తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికీ పదవి గ్యారెంటీ లేకున్నా.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌కు పక్కా. సొంత రాష్ట్రంలో పరిస్థితి ఏంటో తెలియదు కానీ.. మరో రాష్ట్రంలో కోటాలో ఆయనకు ఇక్కడ పదవి ఖాయం. ఇదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఉత్తరప్రదేశ్ కోటా.. ప్రియాంకా గాంధీ… -
సుప్రీంకోర్టులో అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ
టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవిపై అజారుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ వెంటనే దిగిపోవాలని కోర్టు తీర్పు వెల్లడించింది. Read Also: వారెవ్వా… ఒకే ఓవర్లో 8 సిక్సర్లు కొట్టాడు కొన్ని నెలల క్రితం అజారుద్దీన్‌ను అధ్యక్ష పదవి నుంచి అపెక్స్ కౌన్సిల్ తొలగించింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబుడ్స్‌మన్ దీపక్ వర్మతో… -
ఇక క్రికెట్ లీగ్స్ కు అజహరుద్దీన్ కు ఎలాంటి సంబంధం లేదు…
అంబుడ్స్ మెన్ ఇచ్చిన నిర్ణయం పై హైకోర్టు ను ఆశ్రయించాము అని హెచ్ సిఏ వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్ అన్నారు. అంబుడ్స్ మెన్ నిర్ణయం పై హైకోర్టు స్టే ఇచ్చింది. అంబుడ్స్ మెన్ కు అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేసే అధికారం లేదు. రేపటి నుండి జరిగే క్రికెట్ లీగ్స్ కు అజహరుద్దీన్ కు ఎలాంటి సంబంధం లేదు. లీగ్స్ కు మొత్తం అన్ని ఏర్పాట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసింది. దీపక్ వర్మ… -
ప్రస్తుతం నేనే ప్రెసిడెంట్.. నాకు అన్ని పవర్స్ ఉన్నాయి-అజారుద్దీన్
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ తనపై వేటు వేయడాన్ని తప్పుబట్టారు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్.. తనకు ఇచ్చిన నోటీసులు ఇల్లీగల్ అని కొట్టిపారేసిన ఆయన.. అంబుడ్స్ మన్ నియామకం సరైనదేనని హైకోర్టు కూడా చెప్పిందన్నారు.. కానీ, హెచ్‌సీఏలో ఒక వర్గం వ్యతిరేకిస్తోందని.. 25 ఏళ్లుగా అదే వ్యక్తులు… ఎందుకు హెచ్‌సీఏలో ఉన్నారని ప్రశ్నించారు. ఎవ్వరినీ హెచ్‌సీఏలోకి రానివ్వరు.. వచ్చినా ఉండనివ్వరు.. బ్లాక్ మెయిల్ చేస్తారని ఆరోపింపిచారు.. వాళ్ళ అవినీతిని నేను అడ్డొస్తున్నాను అనే… నాపై కుట్రలు చేస్తున్నారని ఫైర్… -
హెచ్‌సీఏలో కొత్త ట్విస్ట్.. అజారుద్దీన్ పై వేటు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వివాదాలు కొనసాగుతూనే ఉండగా.. తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌ఫై వేటు వేసింది అపెక్స్ కౌన్సిల్.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజార్ కు ఈ నెల 2వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేసింది అపెక్స్ కౌన్సిల్.. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‌సీఏ రూల్స్‌కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఉండగా.. మరోవైపు అజారుద్దీన్‌పై కేసులు కూడా పెండింగ్ లో ఉన్నందున.. హెచ్‌సీఏ సభ్యత్వాన్ని…
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!