హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు లేకపోవడంపై అజారుద్దీన్ కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించాలని బిసిసిఐని కోరామని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పేర్కొన్నారు. అయితే.. సౌత్ లో రెండు వేదికలు ఉండడంతో హైదరాబాద్ లో మ్యాచ్ లు నిర్వహించడం లేదని కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నారని తెలిసిందని పేర్కొన్నారు. హెచ్‌సీఏ అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నామని.. ఒక్కసారిగా అభివృద్ధి కావాలంటే మ్యాజిక్ చేయాలా…? అని ఫైర్ అయ్యారు. నిధులు లేకపోతే అభివృద్ధి ఎక్కడ నుంచి కనిపిస్తుంది..? పాత అసోసియేషన్ టాక్స్ లను తాము చెల్లించామన్నారు. తెలంగాణలో జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని.. అసోసియేషన్ గురించి బయట జరుగుతున్న చర్చలు అవాస్తవమని పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు తమపై అనవసరంగా బురద చల్లుతున్నారని.. కోవిడ్ ఉన్నప్పటికీ అండర్ 19తోపాటు అనేక లీగ్ మ్యాచులు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. విజయ్ హజారే ట్రోఫీకి ఆటగాళ్ల ఎంపిక విషయంలో అసోసియేషన్ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!