హెచ్‌సీఏలో కొత్త ట్విస్ట్.. అజారుద్దీన్ పై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వివాదాలు కొనసాగుతూనే ఉండగా.. తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌ఫై వేటు వేసింది అపెక్స్ కౌన్సిల్.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజార్ కు ఈ నెల 2వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేసింది అపెక్స్ కౌన్సిల్.. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‌సీఏ రూల్స్‌కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఉండగా.. మరోవైపు అజారుద్దీన్‌పై కేసులు కూడా పెండింగ్ లో ఉన్నందున.. హెచ్‌సీఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్.. అయితే, తాజా పరిణామాలపై అజార్ స్పందించాల్సి ఉంది.
Also Read
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!