Pakistan confirm T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ శుక్రవారం వెల్లడించింది. మెగా టోర్నీలో పాక్ జట్టును బాబర్ ఆజమ్ నడిపించనున్నాడు. స్టార్ పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు జట్టులో చోటు దక్కడం విశేషం. ప్రదర్శన, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టు ప్రకటనను…
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ అమీర్ పై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. అయితే గత ఆదివారం జరిగిన భారత్ – పాక్ మ్యాచ్ లో దాయాదులు మొదటిసారి ఓ ప్రపంచ కప్ టోర్నీలలో ఇండియా పై గెలిచారు. దాంతో అమీర్ ఓ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అందులో హర్భజన్ సింగ్, ఆఫ్రిదికి సంబంధించిన వీడియో ఉంది. ఆ వీడియోలో ఆఫ్రిది హర్భజన్ బౌన్గ్ లో వరుస…
భారత పేసర్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ అని.. అతడిని పాకిస్థాన్ యువ బౌలర్ షాహీన్ అఫ్రిదితో పోల్చడం అవివేకమని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ పేర్కొన్నాడు. అయితే అఫ్రిది మరియు బుమ్రా ఇద్దరూ తమ జట్లలో కీలకమైన బౌలర్లు. కానీ ఇంకా షాహీన్ చిన్నవాడు కనుక తనను ఇప్పుడే బుమ్రాతో పోల్చడం అవివేకం. షాహీన్ ఇంకా నేర్చుకుంటున్నాడు. కానీ బుమ్రా కొంతకాలంగా భారత జట్టు తరపున దఃబుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అతను ప్రస్తుతం…